Srikakulam Fisher men : గంగపుత్రుల వలసల కష్టాలు తీరం దాటేదెప్పుడో | DNN | ABP Desam
ABP Desam
Updated at:
08 Oct 2022 10:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSrikakulam జిల్లా భావనపాడులో పోర్టు , బుడగట్లపాలెంలో జట్టి నిర్మాణం అంటు ఇస్తున్న నాయకులు ఇస్తున్న హామీలు సముద్రపు అలల్లో కొట్టుకుపోతున్నాయంటున్నారు స్థానిక మత్స్యకారులు. పేరుకి మత్స్యకార కుటుంబాలు. సముద్రం ఎంతుందో వాళ్ళ కష్టాలు కూడా అంతే ఉన్నాయి.