ఒకప్పుడు డచ్ వ్యాపారానికి అడ్డా.. ఇప్పుడు శిథిలావస్థలో డచ్ లైట్ హౌస్
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సముద్ర తీర ప్రాంతానికి డచ్ వారు 17వ శతాబ్దంలో వచ్చి.... వ్యాపారాలకు అడ్డాగా మార్చారు. వారి గుర్తులైతే కొన్ని ఇప్పటికి పదిలంగానే ఉన్నాయి.