Srikakulam Curfew Voting | పోలింగ్ జాతర రోజు సిక్కోలు వాసుల స్వచ్ఛంద నిర్ణయం | ABP Desam

Srikakulam Curfew Voting | లాక్ డౌన్ టైమ్ లో ఎలా పరిస్థితి ఉండేదో ఇప్పుడు శ్రీకాకుళంలో అలాగే ఉంది. మొత్తం షాపులన్నీ మూతపడి కనిపిస్తున్నాయి. కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్న ఈ దృశ్యాలు ప్రజాస్వామ్యానికి మేలు చేసేదో..అదెలా అంటారా ఈ వీడియో చూడండి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola