Srikakulam Bhavanapadu Port: గ్రామసభలో మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీకి చేదు అనుభవం
శ్రీకాకుళం జిల్లా భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సంతబొమ్మాళి మండలం మూలపేటలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది.