Sri Rama Navami Special |Valmikipuram Temple | ఆయుధం చేతపట్టని రాముడు...ఎక్కడున్నాడో తెలుసా..! | ABP Desam

Sri Rama Navami Special |Valmikipuram Temple |  రాముడి దర్శనం అంటే ఠక్కున్న ఏం గుర్తుకు వస్తుంది చేతిలో విల్లుతో ఆదర్శప్రాయుడి రూపం అంతే కదా..! ఉమ్మడి చిత్తూరు జిల్లా వాల్మీకిపూరంలో చేతిలో ఆయుధం లేని రాముడు దర్శనమిస్తాడు. ఇంతకు ఈ ఆలయ చరిత్రే ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola