Specialties Of Chandrababu Naidu Ring: చంద్రబాబు వేలికి ఉన్న రింగ్ స్పెషాల్టీ| ABP Desam
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు..... కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఆయన చేయి చూపుడు వేలుకు ఉన్న ఉంగరంపై ప్రధానంగా చర్చ జరిగింది. రాజంపేట నియోజకవర్గ సమీక్ష సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు దాని గురించి ప్రస్తావించటంతో ఆ ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు వివరించారు.