ఆటో డ్రైవర్లకు సౌండ్ పొల్యూషన్ పై స్పెషల్ డ్రైవ్

రోజూ మనలో చాలా మంది ఆటోల్లో ప్రయాణిస్తూనే ఉంటారు. ప్రతి ఆటోలోనూ సౌండ్ సిస్టం ఉంటుంది. ప్రయాణికులకు కొంత మేర Refreshment ఇచ్చేందుకు Autoల్లోని Sound System ఉపయోగపడతాయి. కానీ Auto drivers వాటిని పెద్ద సౌండ్లలో పెడితేనే చిరాకొస్తుంది. అలా ప్రజలకు ఎలాంటి problems రాకూడదని Srikakulam Police Special Drive నిర్వహించారు. ఈ డ్రైవ్ ద్వారా పోలీసులు ఏం చేశారో మా ప్రతినిధి ఆనంద్ వివరిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola