Speaker Tammineni Sitaram Warning To Nandamuri Balakrishna: మీసాలు మెలేయడంపై హెచ్చరించిన తమ్మినేని
అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు వచ్చి మీసాలు మెలేయడం వికృత చేష్టగా పేర్కొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం... ఆయనకు తొలి హెచ్చరికను ఇచ్చారు.