Somu Veerraju Visits Flood Effected Areas: నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్| ABP Desam
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరద తగ్గినప్పటికీ ఇంకా లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.