Somireddy On YCP Leaders: దమ్ముంటే ఆ 2 జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సోమిరెడ్డి సవాల్
అమరావతి యాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నాయకులకు మతి చలించిందని విమర్శించారు... మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆనాడు అమరావతికి అందరూ మద్దతు ఇచ్చినవారే కదా అని ప్రశ్నించారు.