Solar Eclipse | Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయానికి భక్తుల రద్దీ

Continues below advertisement

సూర్యగ్రహణం సందర్భంగా తెరిచి ఉంచే ఏకైక ఆలయమైన శ్రీకాళహస్తికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. స్వామి,అమ్మవార్ల అభిషేకానికి క్యూలెైన్లు నిండిపోయాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఐపీలకు, సిఫారసు భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సామాన్యులను నిలిపివేస్తున్నారంటూ అధికారులతో కొందరు భక్తులు వాగ్వాదానికి దిగారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola