Smoke From Vande Bharat Express : నెల్లూరు జిల్లా మనుబోలు స్టేషన్ లో నిలిచిన వందేభారత్ | ABP Desam

తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగ రావడం అందర్నీ ఉరుకులు పరుగులు పెట్టించింది. పొగ రావడం గమనించిన ప్రయాణికులు.. అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైలును నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola