Shocking Incident in Tirupati: తిరుపతిలో ఓ ఇంటిముందు ఏర్పడిన భారీ సొరంగం | ABP Desam
ABP Desam
Updated at:
08 Dec 2023 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppShocking Incident in Tirupati: మిగ్జాం తుపాను ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తిరుపతిలోని ఓ ప్రాంత ప్రజలు మాత్రం హడలెత్తిపోతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి, కట్టు బట్టలతో బయటకు వచ్చేశారు. దానికి కారణం ఇక్కడ చోటుచేసుకున్న వింత ఘటనే.