Schools Reopened in Andrapradesh |ఏపీలో పాఠశాలల రీ ఓపెనింగ్ పై మిశ్రమ స్పందన | ABP Desam
ABP Desam
Updated at:
12 Jun 2023 03:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ లో స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7:30 నుండి 11:30 వరకూ స్కూల్స్ నడపాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపై పేరెంట్స్, స్టూడెంట్స్ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. విశాఖపట్నంలోని ప్రజలు ఎలా ఫీలవుతున్నారో వారి మాటల్లోనే వినండి.