School Children Rakhi Wishes to CM Jagan : సీఎం జగన్ కు విన్నూత్న రీతిలో రాఖీ శుభాకాంక్షలు | ABP
Continues below advertisement
ఏపీలోని ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులు సీఎం జగన్ కు విన్నూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. పలుజిల్లాల్లో పాఠాశాల విద్యార్థులు రాఖీ ఆకారంలో నిలబడి సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Continues below advertisement