Satyam Babu Asks For Help: ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన అయేషా మీరా కేసు నిర్దోషి సత్యంబాబు | ABP Desam
Continues below advertisement
Vijayawada లో సంచలనం రేకెత్తించిన Ayesha Meera హత్య కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డ Satyam Babu... ప్రభుత్వ సాయం కోరుతున్నాడు. తనకు 2 ఎకరాల భూమి, 10 లక్షల పరిహారం ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ను కోరాడు. చేయని నేరానికి 9 ఏళ్లు జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
Continues below advertisement