Samineni Udayabhanu Followers: జగ్గయ్యపేట జాతీయరహదారిపై ఉదయభాను అనుచరుల హల్ చల్| ABP Desam
YCP MLA Samineni Udayabhanu కు మంత్రి పదవి ఇవ్వలేదని Jagayyapet National Highway ఆయన అనుచరులు హల్ చల్ చేశారు. బైక్ ను రోడ్ పై అడ్డంగా పెట్టి పెట్రోల్ పోసి తగులబెట్టారు. పెట్రోల్ మండి మంటలు కార్యకర్తలకు అంటుకున్నాయి. తృటిలో తప్పించుకోవటంతో ప్రమాదం తప్పింది.