
Samantha Ruth Prabhu in Tirumala | తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ సమంత | ABP Desam
Continues below advertisement
తిరుమల శ్రీవారి సేవలో సినీనటి సమంత పాల్గొన్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని సమంత దర్శించుకున్నారు. ఆలయం బయట సమంతతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు.
Continues below advertisement