Sake Sailajanath Interview | వైసీపీ ట్రాక్ తప్పింది...కాంగ్రెస్ పార్టీదే ఇక రూలింగ్ | ABP
Continues below advertisement
Sake Sailajanath Interview | వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా చేపట్టిన ఆ పార్టీ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా.? వైఎస్ జగన్ సీఎంగా ఎక్కడ విఫలమయ్యారు.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమానికి వైఎస్ జగన్ సంక్షేమానికి తేడాలేంటీ..ఈ ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ ఏ మేరకు సత్తా చాటనుంది..ఇలాంటి అంశాలపై ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ తో ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.
Continues below advertisement