Sajjala Ramakrsihan Reedy on Chandrababu Naidu |టీడీపీ-జనసేన పొత్తులో సీఎంగా ఎవరు ఉంటారు..?

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీఎం సీటు ఎవరికి ఇస్తారో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, పవన్ లు ఇద్దరు క్లారిటీ లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola