Sajjala Ramakrishna Reddy on Chandrababu Arrest : స్టేలు తెచ్చుకుని ఇన్నాళ్లూ బతికిన చంద్రబాబు | ABP

చంద్రబాబుపై కక్షసాధించేందుకు ఏమీ లేదని సజ్జలరామకృష్ణారెడ్డి అన్నారు. స్టేలు తెచ్చుకుని ఇన్నాళ్లూ బతికిన చంద్రబాబు..మిగిలిన 14రోజుల్లో అన్ని కేసులూ ఎదుర్కొంటే ఆయనకే మంచిదని సలహా ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola