Sajjala Ramakrishna Reddy | Mood of The Nation | టీడీపీకి 17 సీట్లు- సజ్జల జ్జల షాకింగ్ కామెంట్స్
Continues below advertisement
Sajjala Ramakrishna Reddy | Mood of The Nation |
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే TDP 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకుటుందని Mood of the Nation పేరిట ఇండియాటుడే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీనిపై సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.
Continues below advertisement