Sajjala Ramakrishna Reddy |మోదీని తిట్టిన బాబే...నేడు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు |ABP Desam
జనంలో బలం లేదు కాబట్టి... బీజేపీ సపోర్ట్ కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కలిసినా..కలవకున్నా తాము ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని స్పష్టం చేశారు.