Sajjala Ramakrishna Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై వైసీపీ రియాక్షన్ | ABP Desam
Continues below advertisement
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఓటెసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జలరామకృష్ణారెడ్డి ప్రకటించారు
Continues below advertisement