Sajjala Ramakrishna Reddy : ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలి | DNN | ABP Desam
వైసీపీకి ఏపీనే వేదిక అని...ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి ఓట్లు అడగటానికి వెళ్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.