Sailajanadh On YV Subbareddy: హైదరాబాద్ రాజధాని అంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై శైలజానాథ్ స్పందన
ABP Desam
Updated at:
16 Feb 2024 03:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరికొన్నాళ్లు హైదరాబాద్ ( Hyderabad ) ఉమ్మడి రాజధానిగా ఉండాలంటూ వైవీ సుబ్బారెడ్డి ( YV Subbareddy ) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్ ( Congress Leader Sailajanadh ) స్పందించారు.