Sai Dharam Tej Janasena Pithapuram Campaign | పిఠాపురం దెబ్బకు మోత మోగిపోవాలి - ఫ్యాను ఆగిపోవాలి
Continues below advertisement
పిఠాపురం నియోజకవర్గంలో హీరో సాయిధరమ్ తేజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ప్రచారాన్ని నిర్వహించారు. కందరాడ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి సాయి తేజ్ ప్రసంగించచారు.
Continues below advertisement