Rumors on Kakinada Tiger : అదిగో పులి..ఇదిగో తోక...అక్కడంతా ఇదే..! | ABP Desam
Continues below advertisement
పులి ఓ వాగులోని బురద ఊబిలో చిక్కుకుపోయింది అంటూ స్థానికంగా పుకార్లు రేగడంతో ఎస్. పైడిపాల గ్రామ యువకులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు కూడా ఉరుకులు పరుగులు పెడుతూ అక్కడికి వచ్చారు...సుమారు 5 కిలోమీటర్లు దూరం వరకు అందరూ కలిసి నడుచుకుంటూ దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.అప్పుడేమైందంటే..!
Continues below advertisement