Rs 2000 Crores in Anantapur | అనంతపురంలో రూ.2 వేల కోట్లు గుర్తించిన పోలీసులు | ABP Desam

Continues below advertisement

అనంతపురం గజరాంపల్లి వద్ద తనిఖీల్లో నాలుగు కంటెయినర్లలో తరలిస్తున్న రూ.2 వేల కోట్లను పోలీసులు గుర్తించారు. కేరళలో ఉన్న కొచ్చి నుంచి ఈ నగదు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. డాక్యుమెంట్లను వెరిఫై చేయగా ఐడీబీఐ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి హైదరాబాద్‌లోని ఆర్బీఐకి ఈ నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ వాహనాలను పంపించేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram