Rohit Sharma in Tirumala : ఫ్యామిలితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిట్ మ్యాన్ | ABP Desam

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియాకు వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్ గా, ఓపెనర్ గా సేవలందిస్తున్న రోహిత్ శర్మ..కొంచెం రెస్ట్ దొరకటంతో ఫ్యామిలితో కలిసి తిరుమలకు వచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola