పెళ్లికి వెళ్తుండగా ఘోర రోడ్డుప్రమాదం
ABP Desam
Updated at:
06 Feb 2022 09:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. ఉరవకొండ మండలం బదగవి వద్ద ఇన్నోవా కారును ఓ లారీ ఢీ కొంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు అనంతపురం నుంచి బళ్లారి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.