RK Roja vs Anganwadis At Mangalagiri: సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన అంగన్వాడీలను మంత్రి రోజా తోసేశారా..?
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి రోజాకు అంగన్వాడీల నిరసన సెగ తగిలింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు రోజా వద్దకు వస్తుండగా, తమను నెట్టేశారని వారు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.