RK Roja Geetanjali House Site Patta: తెనాలిలో గీతాంజలి మరణంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రోజా

తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.... గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి మరణం చాలా దురదృష్టకరమన్నారు. దీనికి కారణమైన టీడీపీ-జనసేనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola