RK Roja Fires on Balakrishna | మీసం మెలేసిన బాలయ్య.. కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా | DNN | ABP Desam
అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేయడంపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బావ కళ్లలో ఆనందం కోసమే ఓవరాక్షన్ చేస్తున్నారని విమర్శించారు.