RGV CBN Veyyi Tappulu Sapatham Song | 1000 తప్పులు చేశావ్ బాబు అంటూ పాట పాడిన ఆర్జీవీ | ABP Desam
ABP Desam
Updated at:
13 Mar 2024 11:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDirector RGV సింగర్, లిరిసిస్ట్ గా మారిపోయారు. శపథం సినిమా కోసం వెయ్యి తప్పులు చేశావ్ బాబూ అంటూ ఓ పాట రాసి తనే స్వయంగా పాడారు. వ్యూహం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న శపథం థియేటర్లలో కాకుండా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఓటీటీల్లో విడుదల కానుంది.