RDO Hussain Saheb on Gangavaram Port : ఒక్క డిమాండ్ మినహా మిగిలిన వాటికి గంగవరం పోర్ట్ ఓకే | ABP
Continues below advertisement
గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న అందోళన తాత్కాలికంగా విరమించారు. పోర్టు యాజమాన్యం ముందు పలు డిమాండ్లను ఉంచుతూ పోర్టు ముట్టడికి కార్యక్రమానికి పిలుపునివ్వటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
Continues below advertisement