Rayapati Rangarao Resign TDP : టీడీపీకి రిజైన్ చేసిన రాయపాటి రంగారావు | ABP Desam
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూమారుడు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపిన రంగారావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టారు.