Ravulapalem లో కుండ బిర్యానీ, బంగాళా చికిన్
Continues below advertisement
కుండలో బిర్యానీ వండి వార్చి వేడివేడిగా పసందైన విందును మనకు అందిస్తోంది రావులపాలెంలోని విందు ఫ్యామిలీ దాబా.. సుమారు 24 ఏళ్లుగా ఎన్‌హెచ్‌ను ఆనుకుని ఉన్న ఈ హోటల్‌లో కుండ బిర్యానీ ఎలా వండి వార్చుతారో ఇక్కడ స్పెషలేంటో మనమూ ఓ లుక్కేద్దాం.
Continues below advertisement