Raptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తి
రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మరోసారి తనదే విజయమనే ధీమాతో ఉన్నారు. సీఎం జగన్ రాష్ట్రానికి అందించిన సంక్షేమమే అజెండాగా ఎన్నికలకు వెళ్తామంటున్న తోపుదుర్తి పరిటాల కుటుంబంతో తనకున్న వైరం గురించి ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడారు.