Rapathadu MLA Prakash Reddy | సొంత పార్టీపై రాప్తాడు ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam
ABP Desam
Updated at:
15 Dec 2023 09:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRapathadu MLA Prakash Reddy :
రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిట్టింగులకు సీట్లు లేవని చెప్పకనే చెప్తుంటే... వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి నేనే పోటీ చేస్తా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయానని అన్నారు.