Rammohan Naidu On CM Jagan: మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలు ఏమయ్యాయంటూ జగన్ ను ప్రశ్నించిన రామ్మోహన్ నాయుడు
తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు... సీఎం జగన్ పై, మంత్రులపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీల్లో 85 శాతానికిపైగా నెరవేర్చలేదని మండిపడ్డారు.