Ram Mohan Naidu PM Modi Cabinet | కేంద్ర క్యాబినెట్ లో అవకాశం దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు

కింజరపు రామ్మోహన్ నాయుడు.ఆంధ్రప్రదేశ్ లో పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీ ఎంపీగా శ్రీకాకుళం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయుడు ఈసారి అంతకు మించిన భారీ అవకాశాన్ని అందుకున్నారు. అదే కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవి. ఎస్. మోదీ 3.0 క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు రాము. ఎన్డీయే కూటమి లో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపిక స్థానాలున్న టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అందులో ఒకటి కేంద్ర మంత్రి పదవి కాగా మరొకటి కేంద్ర సహాయమంత్రి. కేంద్ర మంత్రి పదవి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు దక్కితే...సహాయమంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు.

 

ఎన్డీయే కూటమి లో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపిక స్థానాలున్న టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అందులో ఒకటి కేంద్ర మంత్రి పదవి కాగా మరొకటి కేంద్ర సహాయమంత్రి. కేంద్ర మంత్రి పదవి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు దక్కితే...సహాయమంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola