Rally At Hindupur: భారీగా మోహరించిన పోలీస్ బలగాలు | BJP Leaders | RSS Leaders | ABP Desam

హిందూపురంలోని బోయవీధిలో అధికారుల తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నానికి వైసీపీనే కారణమంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారులు ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొనగా పోలీసులు భారీగా మోహరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola