Rakhis For Nara Lokesh Yuvagalam 200 Days: నారా లోకేష్ కు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు
Continues below advertisement
మీకు రాఖీ సినిమాలో ఈ సన్నివేశం గుర్తుందా. జైలు బయట వందలాదిగా వచ్చిన యువతులు... ఎన్టీఆర్ ను తమ అన్నగా భావించి ప్రేమగా రాఖీ కడతారు. ఇప్పుడు మరీ ఆ రేంజ్ లో కాకపోయినా.... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విషయంలోనూ అలానే జరిగింది.
Continues below advertisement