Rajyasabha Members Oath Taking Ceremony: సభ్యులతో ప్రమాణం చేయించిన ఛైర్మన్ వెంకయ్యనాయుడు| ABP Desam
Continues below advertisement
ఇటీవల రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. విజయేంద్రప్రసాద్, విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, హర్భజన్ సింగ్ ప్రమాణం చేశారు.
Continues below advertisement