Rajnikanth On Mulakath With Chandrababu: అసలు కారణం చెప్పేసిన తలైవా రజనీకాంత్
ABP Desam
Updated at:
17 Sep 2023 02:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొన్ని రోజుల క్రితం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు రజనీ వెళ్తారని ఆ వార్తలు. కానీ వెంటనే రజనీకాంత్ ఆఫీస్ ఆ వార్తలను ఖండించింది కూడా. కానీ అసలు నిజమేంటో ఇప్పుడు బయటపడింది.