Rajinikanth About Chandrababu : NTR Centenary సెలబ్రేషన్స్ లో చంద్రబాబుపై రజినీకాంత్ | ABP Desam

Continues below advertisement

చంద్రబాబు పై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజినీకాంత్..చంద్రబాబుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. చంద్రబాబు లాంటి విజనరీని తను చూడలేదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram