Rajinikanth About Balakrishna : NTR Centenary సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ గురించి రజినీకాంత్ | ABPDesam

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో బాలకృష్ణ గురించి మాట్లాడారు రజినీకాంత్. షారూఖ్ ఖాన్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ తో కానిది బాలయ్యతోనే అవుతుందంటూ బాలకృష్ణపై ఛలోక్తులు విసిరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola