Yanam: SBI లో రసీదిచ్చి...డబ్బు కొట్టేసిన కేటుగాడు
Continues below advertisement
బ్యాంకుల వద్ద మాటువేసి ఖాతాదారుల చేతిలో ఉన్న క్యాష్ బ్యాగులను లాక్కుని పారిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ కేటుగాళ్ళు తమ పంథా మార్చుకుని విభిన్న పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు..తాజాగా తూర్పు గోదావరి జిల్లా యానాం ఎస్బీఐ లో ఇటువంటి ఘటనే జరిగింది. డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకు కి వెళ్ళిన ఓ యువతికి బ్యాంకు ఉద్యోగిగా నమ్మించి ఓ వ్యక్తి యాభై వేలరూపాయలను ఇదిగో ఎలా కొట్టేశాడో మీరే చూడండి.
Continues below advertisement