Rajamundry Road-cum-Rail Bridge : 15ఏళ్ల టైమ్ ఉన్నా రాజమండ్రిలో బ్రిడ్జిపై ఆంక్షలు దేని కోసమంటే..?
గోదావరి జిల్లాల ను కలిపే రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి పై భారీ వాహనాలు, బస్సులు తిరగడాన్ని నిషేధిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 1974 లో నిర్మించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం దశాబ్దాలుగా గోదావరి జిల్లాల ప్రజలకే కాకుండా చెన్నై-హౌరా మధ్య ప్రయాణించే వాహనాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరి అలాంటి బ్రిడ్జిపై అధికారులు ఆంక్షలు దేనికోసం ఈ వీడియోలో చూడండి.